సిరిసిల్ల పర్యటన లో నేడు కేటీఆర్ కామెంట్స్

సిరిసిల్ల పర్యటన లో నేడు కేటీఆర్ కామెంట్స్

అగ్రరాజ్యమైన అమెరికా కూడా కరోనా వైరస్ ను తట్టుకోలేకపోయింది.. శవాలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి

తెలంగాణ రాష్ట్రం అదుపులో ఉంది

కరోనా వైరస్ కు నియంత్రణ నే మందు..

కరోనా సోకకుండా జిల్లా యంత్రాంగం అప్రత్తమైంది

జిల్లాలో ఓకే పాసిటివ్ కేసు నమోదైంది.. జిల్లాలో మళ్లీ కొత్త కేసు నమోదు కావద్దు

అందరూ స్వీయ నియంత్రణ పాటించాలి

తెలంగాణ దేశానికే అన్నపూర్ణ.. ఎండాకాలంలో కూడా మెట్ట ప్రాంతమైన సిరిసిల్ల లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం

పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తాం

పల్లెల్లో భౌతిక దూరం పాటిస్తున్నారు.. కానీ పట్టణాలలో యువత పాటించడం లేదు

అధికారులకు సహకరించాలి.. లేని యెడల చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని అధికారులకు పిలుపు

రాబోయే మరో రెండు వారాలు ప్రజలు సహకరించాలి

త్వరలో తెలంగాణ రహిత రాష్ట్రంగా ప్రకటించుకుందాం

DO YOU LIKE THIS ARTICLE?